Part 2: సుభాషణి పరిచయం

వరలక్ష్మి పూజ

వరలక్ష్మి పూజ అనేది ఒక యువ జంట మధ్యన జరిగిన ప్రేమ మరియు అనుబంధం తో కుడినా తీయని కథ. ఎంతో ప్రేమ గా భార్య కోరిన కోరికని తన భర్త కాదనకుండా ఎలా తీరుస్తాడో మనం ఈ కథలో తెలుసుకోవచ్చు..మరి ఇంకెందుకు అలస్యం..కాదలోకి వెలదామా మరి..

  • Soumya
  • 1 year, 8 months ago
  • 0 comments
  • 2 👍
  •  👁

ఉదయం 4కి కల్యాణి వచ్చి నన్ను నిద్రలేపింది. అప్పుడే నా ఇంకా కొడిసేపు నిద్ర పోతానని చెప్పాను. "ఇరోజు శ్రావణ సోమవారం, అడ్డాపిల్లలు 4కి వచ్చి రెడీ అవ్వాలి," అని కల్యాణి చెప్పింది. "అది అడ్డాపిల్లలు కాదని అనాను." "ఓహో, మర్చిపోయావా? ఇరోజు నువ్వు సుబాష్ కదా, శ్రీవారు…"

"సుబాషిని మర్చిపోయావా? నిద్ర లేవవే అని," అంది కల్యాణి. ఆ పిలుపుకి ఉలికిలో పడి లేచాను.

నేను వెళ్ళి స్నానం చేసి, రెడీ అవ్వడం పూజకి చేరుకోవడం చేస్తూ ఉంటాను. "నువ్వు మాత్రం శ్రవణి చెప్పినట్టు చెయ్యండి," అని కల్యాణి చెప్పింది. "ఎంతో నిన్నటి వరకు మీరు అండ్ అని దానివి ఎప్పుడూ ఎకవచనం లో పిలుస్తున్నావు. మీరు అమ్మాయిలు నేను అమ్మాయిని అలానే పిలుచుకుంటాం. మీరు వెళ్లి శ్రవణి చెప్పినట్టు చెయ్యండి," అని అనుకుంటూ, బాత్ రూమ్‌కి వెళ్లిపోయాను.

అప్పుడే ఒక శబ్దం వినిపించింది. "ఓసేయ్ సుబాషిని!" శ్రవాణి కూడా నన్ను సుబాషిని అని పిలుస్తుంది. "మీరు కూడా నా శ్రవణి గారు అనాను." "అలా అయితే మీకు ఆ పేరు అలవాటు అవుతుంది" అని అన్నారు, "అనుకున్నా తప్పుగా అనుకోకండి." "సుబాషిని ఒక కాదా, ఓసేయ్ అంటే ఏమిటి?" అని అడిగాను.

"అమ్మాయిలు ఫ్రెండ్స్ అంట, అలానే పిలుచుకుంటారు. ఇరోజు అడ్డాపిల్లలు వస్తారు కదా, అప్పుడే ఎవరికి డౌట్ లేదు అని చెప్తారు," అని చెప్పారు. "ప్రతి ఒక్క దానికి ఒక జవాబు రెడీగా పెట్టుకుంటున్నారు కదా మీరు," అని చెప్తూ బాత్ రూమ్‌కి వెళ్లిపోయాను.

మళ్ళీ "ఓసేయ్!" అని పిలిచింది. "ఎంటండీ?" అనాను. "ఒక బౌల్‌లో పసుపు పెట్టి, ఇది బాడీకి, ఫేస్‌కి అన్నీ అప్లై చేసి స్నానం చేయండి," అని చెప్పింది.

వెళ్లాలని అనుకుంటున్నాను అనుకుని, లోపలికి వెళ్లి క్లీన్షేవ్ చేసుకుని, బాడీ మొత్తం పసుపు రాసుకుని స్నానం చేసాను. ప్రతి రోజూ 5 నిమిషాల్లో బయటకు వచ్చేవాడిని, ఈ రోజు ఎందుకు 30 నిమిషాలు పట్టింది.

బయటకి వచ్చాక, "అబ్బో, పవర్ కాదు, అమ్మాయిల లక్షణాలు వచ్చేశాయి," అని చెప్పారు. "అదేంటి అనుకోకండి," అంది కల్యాణి. "ఎలా వచ్చి ఈ రోబ్ వేసుకో," అని చెప్పింది.

"ఇది లేడీస్‌ది," అని చెప్పింది. "అవును, నువ్వు ఎప్పుడూ అమ్మాయిలే కదా," అని శ్రవణి చెప్పారు. "సరే," అని నేను వేసుకున్నాను. "ఎలా వచ్చి ఈ చైర్‌లో కూర్చో," అని చెప్పింది.

నేను ఆమె చెప్పినట్టు చేసాను. మొదట నా ఫేస్‌కు ఫేషియల్ చేసింది. అలా జరగగా, మణిక్యూర్ పేడిక్యూర్ కూడా చేసింది. నా నైల్స్‌ను అమ్మాయిల నైల్స్ లా షేప్ చేసి, నెయిల్ ఎక్స్‌టెన్షన్స్‌ను జోడించి, neat గా రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసింది. ఇంకా కాలికి కూడా షేప్ చేసి, రెడ్ నెయిల్ పాలిష్ వేసింది.

మరియు ఫేషియల్ చేసింది, నా ఐబ్రౌస్ ఎక్కువ ఉన్నాయని కొంచం తీసింది. "మీరు నార్మల్‌గా ఉన్న ఎవరు చూడలేరు," అని చెప్పింది. "నేను సరే," అని అన్నాను. ఆమె ఒక ప్లకర్ తీసుకొని, ఐబ్రౌస్‌ను లాగడం ప్రారంభించింది.

నాకు చాలా నొప్పిగా అనిపించింది. "ఏంటి ఇంత నొప్పిగా ఉందా?" అనాను. "అలా ఉండదు," అని చెబుతోంది. "వాడు అనుకుంటే… అలాకాదు వే, దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది," అని చెబుతోంది.

"ఏంటి?" అనాను. "నా దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది, అది మీకు నొప్పి తెలీదు," అని చెప్పింది. "అవును, కానీ ఆ ఇంజెక్షన్ నా దగ్గర ఎందుకు ఉందని అడిగాను." "మీలా చాలా మంది అడ్డాపిల్లలు ఉంటారు," అనుకుంది. "అలంటి వాళ్ళ కోసం నేను ఇంజెక్షన్ తీసుకొస్తాను," అని చెప్పింది. "ఏం కాదు, ఆ ఇంజెక్షన్ గురించి తెలుసు," అని అడిగాను.

"ఏం కాదు మీకు నొప్పి తెలీదు, ఇదే అని చెప్పింది." "అయితే సరే," అని నేను చెప్పాను. నాకు ఒక ఇంజెక్షన్ తీసి, నా మెడ దగ్గర ఇంజెక్ట్ చేసింది.

5 నిమిషాల్లో నాకు మెడపై అతి స్పర్శ పోయింది కానీ నేను మెలుకువలోనే ఉన్నాను.

ఇంకా మీకు నొప్పి ఏమి ఉండదు. మీరు ఎలా చైర్‌లో రిలాక్స్ అవండి, నా పని నేను చూసుకుంటాను అని చెప్పింది. “సరే,” అని నేను అలా పడుకుందాను. నాకూ స్పర్శ లేకపోవడం వల్ల నాకూ ఐబ్రౌస్‌లు ఆర్చ్ షేప్‌లో షేపింగ్ చేసింది. అదే అమ్మాయిలకు చేసినట్టు చేసింది.

తర్వాత నాకూ చెవులకు ప్రీసింగ్ చేసింది. ఇంకా నా ముక్కుకు కూడా చేసింది. ఇది చేసినాక నాకు ఏమి తెలియలేదు ఇంజెక్షన్ ఎఫెక్ట్ వల్ల, నా చెవులకు ఇయరింగ్స్ పెట్టి, ముక్కుకు నోస్ స్టడ్ కూడా పెట్టింది. "సుబాషిని… ఇంకా లేదు అని చెప్పింది.

నేను వెళ్లి కళ్ళు త్రోచుకుని చూస్తే ఒక సరికి షాక్ అయింది… ఇయరింగ్స్, నోస్ స్టడ్ చూసి… “ఏంటి, ఎలా చేశావు నువ్వు? నా జీవితం నాశనం చేసావు,” అని గట్టి గట్టిగా అరుస్తున్నాను.

శ్రవణి పైన… ఆ ఆరుపులకి కల్యాణి వచ్చింది. “ఏమైంది, ఏమైంది?” అని అడిగింది. “చూడు, కల్యాణి నేరుగా నా జీవితం నాశనం అయింది… నా చెవులకు, ముక్కుకు హోల్స్ పెట్టింది,” అని చెప్పాను. “అయ్యో, అవి నేను చెప్పను లెండీ,” అని అంది. “నేను చెప్పితేనే చేసింది,” అని చెప్పింది. “నువ్వా?” “అవును,” అని చెప్పింది.

“అది వినగానే, లాగి పెట్టి కొడతానా?” అనంత కుపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుని “ఎందుకు?” అని అడిగాను. “ఎవరికి డౌట్ ఉండడు అని మీరు చెప్పారు కదా. అందుకే పర్ఫెక్ట్‌గా ఉండాలి అని నేను చెప్పాను,” అని చెప్పింది. “మేకప్‌లో కదా?” అని అనాను. “కాదు, అంది ఒక ఆడ దానికి ప్రతి ఒక చిన్నది ముఖ్యమే,” అని చెప్పింది.

“అందుకే మీ అమ్మ కూడా పెళ్లి చూపులు సమయంలో పెళ్లి కల్ ముక్కు కట్టించుకోవడానికి ఆర్డర్ వేసింది,” అని చెప్పింది. “ఏంటి, రెవెంజ్ ఏమైనా ప్లాన్ చేశావా?” అని అడిగాను. “అబ్బే లేదు, అండి. జస్ట్ ఎక్జాంపుల్ చెప్పా,” అని చెప్పింది.

“ఇప్పుడు నేను బయటకి వెళ్లాలి అంటే ఎలా?” అని అడిగాను. “అయ్యో, మీరు ఎందుకు చిన్న దానికీ టెన్షన్ అవుతారు? మీరు చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా… పైగా ఒక వారం ఉంటే అవే క్లోజ్ అయిపోతాయంటే,” అని చెప్పింది.

“నిజంగా నేను అనుకుంటున్నానా?” అని అడిగాను. “మాతర్ పిఎంస్ అంది,” అని చెప్పింది. “ఇంకా హోల్స్ పెట్టాక ఏమి చేస్తాం లెండి,” అని సైలెంట్ అయిపోయింది.

ఇంకా నాకు నిన్న కొనిన బ్రా పాంటీ నుంచి ఒక పాంటీ ఇచ్చి వేసుకోమని చెప్పింది శ్రవణి. నేను బాత్‌రూంలో వెళ్లి వేసుకున్నాను, ఈ మాటకి ఆ మాట చెప్పాలి. పాంటీ కాటన్ సెన్సేషన్‌లో ఏమో తేపిస్తుండింది. పాంటీ వేసుకుని తౌవెల్ కట్టుకొని వచ్చింది. ఇంక ఒక పెటికోట్ ఇచ్చింది. వేసుకోమని నాకు రాదు అని చెప్పాను, “సరే, నేను వేస్తున్నాను.”

పెటికోట్ నా తలపై నుంచి తీసుకుని నా నడుము దగ్గర గట్టిగా నాటేసింది. ఇంక నా ఛాతి దగ్గర ఒక టేప్ తీసుకుని నా ఛాతి దగ్గర ఉన్న ఫ్లెష్‌ని దగ్గరకి తీసి టేప్ చుట్టింది. అలా చేయడం వల్ల నా ఛాతి దగ్గర త్వక అన్ని సెంటర్‌లోకి వచ్చింది. తర్వాత ఒక బ్రా నాకు ఇచ్చింది. అది కూడా నాకు రాదు అని చెప్పాను. “సరే, అది వేసుకోబోదాం” అని హెల్ప్ చేసింది.

తర్వాత బ్రా కప్పుల్లో తన బ్యాగ్‌లో నుంచి ఏమో తీసి పెట్టింది. “ఏంటి ఇవి?” అని అడిగితే, “ఇవి సిలికోన్ బ్రెస్ట్ ఫారమ్‌లు అంటారు,” అని చెప్పింది. “ఇవి నిజంగా ఉండేలా ఉన్నాయి.” ఇంకా నిన్న నా కోసం స్టిచ్ చేసిన బ్లౌజ్ నాకు వేసింది. “ఇది నిన్న ఒకలా ఉంటే, ఎరోజు ఫుల్ టైట్‌గా ఉంది ఛాతి దగ్గర ఎందుకు అంటే, సిలికోన్ బ్రెస్ట్ ఫారమ్‌లు పెట్టడం వల్ల…” “చాలా టైటుగా ఉంది” అని చెప్పాను.

“అలా ఉంటే, సుబాషిని కి అందం,” అని చెప్పింది శ్రవణి. “లేదు, డిస్కమ్‌ఫర్ట్‌గా ఉంది,” అని చెప్పాను. “ఫస్ట్ టైమ్ కదా, అలానే ఉంటుంది” అని అనింది. ఇంక సారీ డ్రేప్ చేసింది నాకు. ముందుగానే సారీ ప్లీట్‌లు రెడీ చేసుకొని వచ్చింది శ్రవణి.

ఇంకా అలా 10 నిమిషాల్లో నాకో సారీ డ్రేప్ చేసింది. ఇంక మళ్ళీ నన్ను చైర్‌లో కూర్చో పెటీ నా డ్యాన్స్ కోసం మేకప్ వేయడం స్టార్ట్ చేసింది. ఇవేవో లేయర్స్ లేయర్స్ వేసింది. వాటి నేమ్స్ కూడా నాకు తెలియదు. ఫైనల్‌గా నా లిప్స్ కి లిప్‌స్టిక్ పూసి, కాళ్ళకి కట్టుక పెట్టి నుడితన బొట్టు పెట్టింది.

ఇంకా నా చేతులకు గజ్జులు వేసింది సారీ కి మ్యాచ్ అయ్యేలా. ఇంతకు సారీ కలర్ చెప్పలేదు కదా… స్కై బ్లూ కలర్ సారీ. ఇది నా ఫేవరిట్ కలర్. ఇంకా అంత అయిపొయింది అని నాకు నిన్న కొనిన జువేలరీస్ పెట్టింది. ఇంక ఫైనల్‌గా నా తలపై విగ్ పెట్టి సెట్ చేసింది. ఇంక లాస్ట్ కి నా కాళ్ళ పట్టు పెట్టింది.

ఇంకా “నువ్వు రెడీ శ్రవణి” అని నన్ను లాంగ్ లెంగ్త్ మిర్రర్‌లో చూపించింది. ఒక సరిగా షాక్ అయింది. “ఎదురుగా ఉన్నది నేను నా అనుకుంటున్నాను? అంత అందంగా ఉన్నాను” అనుకుంటున్నాను.

నేను మిర్రర్‌లో చెక్ చేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి శ్రవణి వచ్చి నా షోల్డర్ మీద తల పెట్టి “ఎప్పుడూ నిన్ను అబ్బాయిని ఎవరూ నమ్మరు” అని చెప్పింది. “అవును నిజమే,” అని అనాను.

అప్పుడే కల్యాణి వచ్చింది. నన్ను చూసి “అబ్బా, సూపర్ గా ఉన్నారు” అని compliment ఇచ్చింది. “మీరు ఇంత అందంగా ఉంటారు అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు” అని compliment ఇచ్చింది. ఆ compliment వినుండగా నాకు సిగ్గు వస్తుంది. “తల దించుకుంటున్నాను…” అని అన్నారు. “నాకు బాగున్నాయి” అని ఆమె చెప్పారు, “కాని ఒకటి తక్కువ అయ్యింది” అని శ్రవణి అడిగింది.

“డిస్ట్రిక్ట్ చుక్క లేదు,” అని చిన్న బ్యూటీ స్పాట్ పెట్టింది… “ఏంటి నా వాయిస్ ఎలా ఉందని అడిగింది?” “ఇది ముందు కొంచెం సాఫ్ట్ వాయిస్‌లో మాట్లాడి, పిచ్ కొంచెం హైగా మాట్లాడా?” అని శ్రవణి చెప్పింది.

“ఇంకా అంతగా ఉంటే, థ్రోట్ ఇన్ఫెక్షన్ అందుకే ఇలా ఉంది” అని కల్యాణి మేనేజ్ చేస్తుంది. “లే, అని చెప,” అని చెప్పాను.

“ఇంకా ఫైనల్‌గా నువ్వు పెట్టాలిసింది పెటు కల్యాణి” అని శ్రవణి చెప్పింది… “ఏంటి ఇవి?” అని డౌట్ తో అడిగింది. “ఉంది,” అని.

బెడ్‌రూమ్ నుంచి ఒక ప్యాకెట్ తీసింది. అందులో ఒక తాళి బొట్టు (మంగల సుత్రం) కాలి మెట్టెలు ఇంకా నాలుగు పుసల దండ ఉంది. “ఇవి ఎందుకు?” అని అడిగాను. “ఈ పూజ చెసేది పెళ్లి అయిన అది వల్ల,” అని చెప్పింది. “నువ్వు చేస్తున్నావంటే డౌట్ వస్తుంది అందుకే ఇవి,” అని చెప్పింది.

ఇంకా నన్ను పూజా గడిలోకి తీసుకెళ్లి నా మెడలో ఆ మంగల సుత్రం కట్టింది, ఇంకా నాల పుసల దండ వేసింది, ఇంకా కాళ్ళు మెట్టెలు పెట్టింది, ఇంకా తలలో మల్లి పులు పెట్టింది, ఇంకా లాస్ట్ గాను నా నుడుతిన కుక్మా పెట్టి, ఇంకా హెయిర్ దగ్గర పాపితలో కూడా పెట్టింది…

నేను సరే అని చెప్పాను… మెయిన్ గా నువ్వు చాలా తక్కువగా మాటలాడు అని చెప్పింది… సరే అని చెప్పాను… నీకు పెళ్లి అయినా ఒక సంవత్సరం అయింది అని చెప్తుంది సరే నా అని చెప్పింది… నేను సరే అని చెప్పాను.

అబ్బా, ఎప్పుడు పెళ్లి అయిన అమ్మాయి లాగా పర్ఫెక్ట్‌గా ఉన్నారు అంటూ చెప్పింది. హ్మ్ ఇంకా అండి, ఏమిటి కాళ్యాని, “ఇప్పుడు ఇది సుబాషిని, కాళ్యాని భార్య” అని నవ్వింది. ఎందుకు ఈ సారి నాకు కోపం రాలేదు, సిగ్గు వచ్చిందీ ఆ మాటకి… “సరే, వేయి, ఇంకా నాకు టైం అవుతుంది, నేను వెళ్లి వస్తా” అని శ్రవణి వెళ్లి పోయింది.

ఇంకా కాళ్యాని వచ్చి నన్ను హగ్ చేసి “థాంక్యూ అండి” అని చెప్పి కిస్ ఇచ్చింది. ఇంకా మేము ఇద్దరం ఇంట్లో పూజ చేస్తున్నాము, ఇంట్లో హరతి ఇచ్చాక అమ్మవారికి నైవేద్యం పెట్టాము. ఇంక మేము మా ఇద్దరి కోరికలు కోరుకుంటాము.

సుబాషిని, “నేను వెళ్లి చుట్టు ఉన్నవాళ్లను ఠంబూలానికి పిలిచి వస్తాను, నువ్వు ఈ లోపు ఠంబూలం అంటూ రెడీ చేసి పెట్టు, అలాగే ఒక బౌల్‌లో కొంచం పసుపు మిక్స్ చేసి పెట్టు” అని చెప్పింది. “నేను సరే” అని మృదువైన గొంతులో అమ్మాయి మోడ్యులేషన్‌లో చెప్పాను.

“అది విను, అబ్బో, సూపర్ వేయ్” అని చెప్పింది. నేను సిగ్గుపడుతూ తల దించుకుంటున్నాను… ఇంక కాళ్యాని వెళ్ళగానే… 11 పేపర్ ప్లేట్లు తీసుకుని అందులో జాకెట్ పీసు, ఆకుక, ఒకటి, రెండు ఫ్రూట్స్, 2 బంగలలు, కొన్నీ పూలు, ఇంక ఒక స్వీట్ పెట్టి అలా 11 ప్లేట్లలో పెట్టాను.

ఇంకా ఒక బౌల్ తీసుకుని పసుపు వేసి అందులో నీళ్లు పోసి మిక్స్ చేసాను… ఇంక నేను బెడ్‌రూం లోకి వెళ్లి నన్ను చూస్తున్నాను, నిజంగా చాలా అందంగా ఉన్నాను… నన్ను చూస్తే నాకు మూడ్ వచ్చింది అంత అందంగా ఉన్నాను. అలా నేను నన్ను చూస్తున్నప్పుడు నాకు ఒక రకం అయ్యిన కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎవరు నువ్వు అబ్బాయి అని కనుకోలేరు అనుకుందాను, ఎందుకంటే, చెవి కHole, నోరు కూడా హోల్ ఉంది ఇంకా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టు మేకప్ చేసింది కదా… ఈ అబ్బాయి ముఖపూడక పెట్టుకోరు కదా అని దీమా…

ఇంకా అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ నొక్కరు… నేను ఎవరు వచ్చి ఉంటారు అనీ టెన్షన్ పడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేశాను… చూస్తే కాళ్యాని… “హమ్మ్యా” అనుకొని డోర్ ఓపెన్ చేసాను…

ఇలొపలికి వచ్చాక… ఎప్పుడూ మన ఇంటికి కొంత మంది అడవులు వస్తారు వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుబాషిని అని చెప్పింది.

వాళ్లు ఏమి చెప్తారో చెయ్యండి… నేను ఏమి చెప్తానో చెయ్యండి… ఇంకొకటి అంటే నువ్వు మా అన్న భార్య, నా భర్త సుబాషి ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళాడు… మీ అాయన అంటే మా అన్న ఉస్ వెళ్ళాడు వర్క్ మీద… మీ అాయన పేరు అంటే అడిగితే కాళ్యాన్ అని చెప్పు అని చెప్పింది కాళ్యాని.

నేను సరే అని చెప్పాను… మెయిన్ గా నువ్వు చాలా తక్కువగా మాటలాడు అని చెప్పింది… సరే అని చెప్పాను… నీకు పెళ్లి అయినా ఒక సంవత్సరం అయింది అని చెప్తుంది సరే నా అని చెప్పింది… నేను సరే అని చెప్పాను.

కొడీ సెప్పు అయ్యాక ఒకరు రావడం స్టార్ట్ అయ్యింది… నేను వాళ్లందరిని ఆహ్వానించాను… తర్వాత నా భార్య రీసీవ్ చేసుకుంటుంది… ఇంకా నా భార్య వారికి ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది… ఇంకా వాళ్లు మా ఇంటిని అంత చక్కగా ఉందని చెప్తుంది… మీ వారు ఎక్కడ అని అడిగింది… ఇంకా మేము అనుకున్నటు చెప్తుంది… ఇంకా నన్ను చూసి తను ఎవరు అని అడిగింది…

తను నా వొడిన మా అన్న ఉస్ వెళ్ళాడు అందుకే మాత్రమే ఉంటుంది అని చెప్పింది… నేను హాయ్ అని మృదువైన గొంతుతో చెప్పాను… వొడినా ఎలా వచ్చి ఆంటీ కాళకి పసుపు పూయి అని చెప్పింది… నేను ఇంకా కాళ్యానిని చెప్పాను… ఆ ఆంటీ కాళకి పసుపు పూసి చంపలకి పసుపు కుంకుమ పెట్టాను… ఇంకా ఆమె నుడుతిన బొట్టు పెట్టాను… ఆ ఆంటీ కూడా పసుపు కుంకుమ తీసుకుని నా చంపలకి పెట్టింది, ఇంకా కుంకుమ కూడా పెట్టింది… అంతే కాదు నా హెయిర్ దగ్గర కూడా పెట్టింది… ఇంకా నేను ఆమెకి కొన్ని పూలు ఇచ్చాను అవి తను తీసుకుని తలలో పెట్టుకుంది…

ఇంకా నేను రెడీ చేసిన ఠంబూలం ఆ ఆంటీకి ఇచ్చాను… అలా కాదు అమ్మాయి ఇవ్వడం అని చెప్పింది… ఇంకా ఎలా ఆంటీ అని కాళ్యాని అడిగింది… ఠంబూలం ఇచ్చే సమయంలో “ఇచిని అమ్మా వైనం” అని చెప్పి ఇవాళి… ఠంబూలం తీసుకునే వాళ్లు “తీసుకుంటిని అమ్మా వైనం” అని చెప్పి తీసుకోవాలి… అవును ఆ ఆంటీ మాకు తెలియదు అని కాళ్యాని చెప్పింది… సరే అలా చెప్తే ఎవ్వరు అమ్మాయి అని చెప్పింది ఆ ఆంటీ…

ఇంకా తపాడు అనుకొని… నా మృదువైన గొంతులో “ఇచిని అమ్మా వైనం” అని అనాను… ఆ ఆంటీ అది తీసుకొని “తీసుకుంటిని అమ్మా వైనం” అని చెప్పింది… ఇంక ఆ ఆంటీ దగ్గర ఆశిర్వాదం తీసుకో వొడినా అని చెప్పింది కాళ్యాని… నేను ఇంకా ఆ ఆంటీ కాళకి దండం పెట్టాను… ఆ ఆంటీ “దీర్ఘ సుమంగలి భవ” అని ఆశీర్వాదించింది… నువ్వు రా అమ్మాయి అని కాళ్యాని పిలుచుకుంది… ఇంకా కాళ్యాని కూడా అదే నేను చేసినట్లుగా చేసింది…

కాళ్యానిని కూడా అదే అలా ఆశీర్వాదించింది… ఇంక అలా ఒక్కొక్కరు వస్తున్నారు అందరికి ఇద్దరం ఆ ఆంటీ చెప్పనేట్టు ఠంబూలం ఇచ్చాము… అందరికి మామల్లిని మేము వొడినా ఆడబిడాలా పరిచయం చేసుకుంటున్నాం… అంగీకారంగా 15 సభ్యుల దాకా వస్తారు ఆ కాలనీ వాళ్లు… అందరూ మామల్లిని కూడా వారి ఇంటికి ఆహ్వానించారు ఠంబూలానికి… వాళ్లు నన్ను కూడా పిలిచే సరికి షాక్ అయ్యాను… సరే అండి అందరం వస్తాం అని కాళ్యాని చెప్పింది… ఇంక అప్పుడే డోర్ బెల్ మళ్ళీ మోగింది… ఎవరో చూడాలని కాళ్యాని వెళ్లింది…

డోర్ ఓపెన్ అవగానే ఒక సరిగా షాక్ అయింది… వచ్చిందని ఎవరు అంటే నా చెల్లు ప్రియ.

P.S: This story was originally written by my little sister, Soumya, and shared on her Facebook page. With her permission, I’ve retyped it in Telugu (please forgive any typing errors) and am excited to present it to you here. I encourage you to visit her Facebook page for more captivating Telugu stories (https://www.facebook.com/profile.php?id=61555819598990). I’m sure you’ll fall in love with her work just like I did. Good work deserves recognition, so I’m giving her a shoutout! Show her some love by sharing, liking, and leaving a comment.

0 Comments

    No comments yet

Leave a Comment

Your message and name are required.Required fields are marked*.