Part 9: కొత్త పిలుపు

Lucky Charm

ఇది ఒక అందమైన భార్యాభర్తల కథ, వారి మధ్య ప్రేమ అనుబంధం. రత్నేశ్ ఉద్యోగంలో ఎదుర్కొనే సవాళ్ళను అతనికి ప్రియ ఎలా సహాయం చేస్తుంది, ప్రియ మరియు రత్నేశ్ కలిసి తమ కంపెనీ వ్యాపారం ఎలా పెంచుతారన్నదే ఈ కథ. ప్రభ రత్నేశ్‌కు తన లక్కీ చార్మ్‌ను ఎలా పరిచయం చేస్తుంది? ఆ లక్కీ చార్మ్ రత్నేశ్, ప్రియను ఎలా దగ్గర చేస్తుంది, అలాగే ఆఫీస్‌లో ఉన్న మహిళలు రత్నేశ్‌ను తమలో ఒకరిగా ఎలా అంగీకరిస్తారన్నదే ఈ కథ..

Prabha: "హే రత్నా...ఈ రోజు ఎలా జరిగింది?"

Ratnesh: "ఏంటి ఆ కొత్త పిలుపు...రత్నా అని పిలుస్తున్నావ్."

Prabha: "ఓహ్, నేను పిలిస్తే నచ్చదా బేబీకి...మీ ప్రియ పిలిస్తే సరేనా?"

Ratnesh: "అబ్బా, మొదలు పెట్టావ్...సరే, నేను ఫ్రెష్ అయి వస్తా." ఆ రోజు డిన్నర్ చేసి, టీవీలో జబర్దస్త్ చూస్తున్నాం.

Prabha: "అవును బేబీ, నువ్వు బ్రా మరియు పాంటీ వేసుకుంటే ఇంత లక్ కలుస్తుందంటే, ఒక్కసారి చీరా ట్రై చేయి...ఏం అవుతుందో చూద్దాం."

Ratnesh: "అంతా లేదురా...అలాంటి దేమైనా లేకపోతే అసలు పెట్టుకోకు."

Prabha: "సరే మరి నీ ఇష్టం..."

అలా రెండు వారాలు గడిచాయి...ప్రియ తన పెళ్లి చూపులకు ఊరు వెళ్లింది, వీకెండ్ కల్లా సిటీకి వస్తానంది. నాకు పని బోరింగ్‌గా ఉంది...అప్పుడప్పుడూ లంచ్ టైంలో ఆ లేడీస్ రూమ్‌లో సోడి వినడం అలవాటు అయింది.

చివరికి శనివారం మా వెడ్డింగ్ డే వచ్చేసింది. ప్రభా నాకు బ్రేస్‌లెట్ కొనింది...నేను మామూలుగా మరిచిపోయా. అప్పుడే అడిగాను ప్రభాని, నీకేం కావాలి మ్యారేజ్ డేకి అని.

Prabha: "ఏం కావాలంటే అది ఇస్తావా?"

Ratnesh: "ఖచ్చితంగా...అడిగి చూడు."

Prabha: "సరే, నా కోసం రత్నలా రెడీ అవ్వాలి."

Ratnesh: "అంటే?"

Prabha: "చీర కట్టుకొని, అందంగా ఆడపిల్లలా."

Ratnesh: "చీ...లేదు."

Prabha: "పెద్దగా ఎందుకు? ఏం కావాలంటే అది అడిగి చూడు అని గొప్పలు పోవడం...భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నావా?"

Ratnesh: "అదేమీ కాదు...సరే, నీ ఇష్టం."

"వావ్" అంటూ వెంటనే తన చీరలలోంచి ఒక చీర తీసుకువచ్చింది.

ప్రభా వీట్ అప్లై చేసింది...ట్వీజర్స్‌తో ఐ బ్రౌస్ షేప్ చేసి, స్వయంగా క్లీన్ షేవ్ చేసింది. బ్రా మరియు పాంటీ ఇచ్చి వేసుకోమంది.

Prabha: "నీ డ్రెస్ సిద్ధమైంది."

ప్రభా వీట్ అప్లై చేసింది...ట్వీజర్స్‌తో ఐ బ్రౌస్ షేప్ చేసి, స్వయంగా క్లీన్ షేవ్ చేసింది. బ్రా మరియు పాంటీ ఇచ్చి వేసుకోమంది.

Ratnesh: "నాకు అలవాటు కాబట్టి వెంటనే వేసుకున్నా." ఒక షేప్‌వేర్ వేసింది, జాకెట్ మరియు లంగా వేసింది, లంగా నాకు బాగా సెట్ అయ్యింది. చీర తీసి కట్టడం ప్రారంభించింది. చాలా అందంగా కట్టింది. మేకప్ వేయడం మొదలుపెట్టింది...రోజు లాగా కాదు, ఫుల్ మేకప్ వేసింది, తను ఎలా వేసుకుంటుందో అలా. క్లిప్-ఆన్ ఇయర్ రింగ్స్ పెట్టింది, గాజులు వేసింది, కళ్లకు పట్టీలు పెట్టింది, నెయిల్ పాలిష్ వేసింది. తర్వాత ఒక కాంబ్ తీసి నా జుట్టును దువ్వి, సవరం జోడించి పెద్ద జడ వేసింది, నాలుగు మడులు పువ్వులు పెట్టింది. ఒక బొట్టు పెట్టి నన్ను అద్దం ముందు తీసుకెళ్లింది. నా కళ్లతో నా రూపాన్ని చూసి నమ్మలేకపోయాను...చాలా అందంగా ఉన్నాను.

Prabha: "నువ్వు నీ అందాన్ని చూసుకో...నేను వెళ్లి రెడీ అయి వస్తా."

నేను నా రూపాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నా...అప్పటికే ప్రభా కూడా రెడీ అయి వచ్చింది.

మేము డిన్నర్ టేబుల్ రెడీ చేస్తున్నాం...ప్రభా మూడు ప్లేట్లు పెట్టింది.

Ratnesh: "మూడు ప్లేట్లు ఎందుకు.. మనం ఇద్దరమే కదా?"

అంతలో కాలింగ్ బెల్ మోగింది.

P.S: This story was originally written by an author known as "Genderless" on the website Indian CD - Telugu Stories. The story was captivating, but like many fascinating tales, it remained incomplete. Wanting to give it a logical conclusion, I decided to continue the narrative from Part 7 through Part 11. Although I contributed nearly 50% of the story, all credit belongs to the original author, "Genderless." I have no additional information about the original author beyond this name. However, if the author ever comes across this content, I would be delighted to connect and share further details with readers.

0 Comments

    No comments yet

Leave a Comment

Your message and name are required.Required fields are marked*.