Hi, I'm Anjali
She is a young talented Telugu writer who goes by the name Anjali sissy on her social media. She primarily writes sissy related content but the way she starts her story narration will make you follow the story without any distraction.
ఇది ఒక కుర్రాడు సంజయ్ నుండి సంజన గా ఎలా మారాల్సి వచ్చింది, తనకి జరిగిన ఆ మార్పు లో ఎదురైనా సంఘటనలు ఏంటి , ఎన్ని ఒడి దుడుకులు ఎదురుకోవాల్సి వచ్చింది, ఎన్ని ఆనందమైన క్షణాలు , ఎన్ని అవమానాలు, మితృల సహాయ సహకారాలు, చివరికి ప్రేమని పొందిన తీరు అన్ని కలగలిపినదెయ్ ఈ కథ.
తలుపులు అన్నీ ముస్కుని నా మొహం మీద ముస్కు తీసేసారు... నీకు ఇంత కుడా సెన్స్ లేదు ఏం కవర్ చేస్కోకుండా అబ్బాయి లా ఓచేశావ్ గర్ల్స్ హాస్టల్ కి అని తిట్టారు.
రివర్స్ లో చెప్తుంటే ..ఫట్ మని కొట్టారు చెంప మీద రెడ్ గా అయిపోయింది ....నాకు కళ్ళ నుండి నీళ్ళు కారినై ... ఎదవటం స్టార్ట్ చేసా
అబ్బో ఇపుడ్దాకా ధైర్యం గా ఒచ్చేసావ్ ఇప్పుడు ఏంటి ఏడుస్తున్నావ్ ఆపు ఇంకా అన్నారు.. ఆపకపోతే ఇంకోటి పడ్తుంది అన్నారు.. ఇంకా ఆపేసా లోపల కంట్రోల్ చేసుకుంటునా.
సరే నువ్వు ఇలా ఫుల్ల్ గడ్డం గడ్డం తో ...శరీర వెంట్రుకలు థూ అసలు సెట్ కాలేదు ఇకా .. పోయి బాత్రూమ్ లో ఫుల్ క్లెన్ షేవ్ చేసుకొని ... వీట్ వాడి క్లీన్ గా బాడీ హెయిర్ లేకుండా రా బైటాకి అన్నారు
నూ...నేను అలా చేయను...ఎందుకు చాయాలి అలా అని అన్నాను
నువ్వూ ఇపుడు చెపింది చీలేదు ఆంకో ... వార్డెన్ ని పిల్చి పతిష్ఠము .. తర్వాత నీ ఇష్టం అన్నారు ....
ఇంకా ఆప్షన్ లేక లోపలకి ఎల్లి వాళ్ళు చెలినట్లు ఒక తల మీద పొడవాటి వెంట్రుకలు తప్పిస్తే బాడీ మిద ఒక్క హెయిర్ లేకుండా తీస్కుని ఓచా... అక్కడ ఒక టాప్ ఇంకా పొట్టిగా ఉందీ ఏస్కోమని చెప్పరు... వేస్కునా... లైట్ గా లిప్ బామ్ పెట్టరు... మొహం కి ఓక నలుపు. బొట్టు బిళ్ళ పెట్టారు ..ఇప్పుడు కొంచం సెట్ అయ్యావు ... ఎవరీనా వొచ్చిన ఎం ప్రాబ్లెమ్ కాదు అన్నారు .. పోయి మిర్రర్ లో చూసుకో అన్నారు...
కొంచం అమై లాగే ఉన్నా... ఆ నునుపైన మొహం.. పొడవాటి జుట్టు.. నునుపైన తొడలు... గడ్డం మీసం తో ఇన్ని రోజులు మేనేజ్ చేసిన వి లేకుంటే నేను ఇంత నేచురల్ గా అమై లా ఉంటా అని నన్ను చూసి నేనే షాక్ అయ్యా
ఒసేయ్ సంజన ఆ అద్దంలో చూసుకుంది చాలు లే కానీ ఇక మీదట ఒచ్చి కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు...
ఆకడికి ఒచ్చి కూర్చున్నా... వాళ్ళు ముగ్గురు సీరియస్ గా చూస్తున్నారు.. కొంచెం ఆందోళనతో... నీకు ఒకటి చెప్తాము ఇపుడు నీకు అది చెయ్యడం తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నారు.
"ఈ రోజు నుండి నువ్వు కాలేజీ పూర్తిగా సంజన లా నే ఉండాలి" అన్నారు.
సడన్ గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కాలేదు .. నేను సంజన ఏంటి ... అసలు నేను ఒక అబ్బాయి ని ... నన్ను ఇలా ర్యాగింగ్ చేసి ఏది పడ్తే అది చైమంతం కొర్రెక్ర్ కాదు ... నాకు ఇస్తాం లేకపోయిన ప్రాబ్లమ్ ఎందుకు చెప్పింది చాలా నేను ఫిర్యాదు చేస్తా అన్నాను
చెప్పేది విను... నువ్ మేం చెప్పినట్టు చేయకపోతే... మేము ఎల్లి మమ్మల్నీ లైంగికంగా వేధించావు హాస్టల్ కి ఓచీ అని చెప్తాం.. మార్నింగ్ ను ప్రపోజ్ చేసిన అమ్మాయి ఆ తావృత అమ్మాయిలు బాత్రూమ్ లో నిన్ను పట్టుకున్నా అమ్మాయి ఇద్దరూ మా ఫ్రెండ్స్ యే ...వాళ్లు కూడా ఫిర్యాదు చేశారు. వీడియో ప్రూఫ్స్ థూ ... నీకు వేరే దారి లేదు మేం చెప్పింది చేయాల్సిందే
కొంచం సేపు ఏం జరగుతుంది లైఫ్ లో ఏం అర్థం కాలేదు... సరే మీరు చెప్పినట్టు నేను చేయాలి అన్న కాలేజీ వాళ్ళు అనుమతించండి చేయరు కదా ....అని అడిగా
వాళ్ళు నవ్వారు... ఇపుడు చెప్తే నీకు దిమ్మ తిరుగుతుంది... మేము అంధరము 1వ సంవత్సరాలు... నీకు టెక్నికల్ గా జూనియర్స్ మేము 😂😂 .. మా చేతిలో ర్యాగింగ్ చేసి చెప్పునావ్ ను... నువ్వూ ఇలా ఉన్నావు
కాలేజీ అంటావా.. మా బ్యాచ్ లో సంజన అనే ఒక అమ్మాయి జాయిన్ అవ్వాలి.. తను ఇంకా రాలేదు.. రాదు కూడా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ఉంది.. నీ లైఫ్ అంటావా ను 1st ఇయర్ లో ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ కాలేదు.. అన్నీ బ్యాక్ లాగ్స్ యే... ఇపుడు ఇంకా ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినా నిన్ను కాలేజ్ నుంచి పంపిచేస్తారు తర్వ్త ను దేనికి పనికి రాకుండా అయిపోతావు .... అలా కాకుండా సంజన గా ఉండి చదువుకున్నావ్ అనుకో నీ లైఫ్ యే సెట్ అవుతుంది ... ఆ అమై కాలేజ్ మిస్ కాకండా థానా ప్లేస్ లో నుండాలి ...
వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాకా అలా ఉండిపోయా షాక్ లో... ఏం చేపలో అర్దం కాలేదు...వాళ్ళు చెప్పింది కరెక్ట్ యే కానీ నేను ఏమై లా ఉంటాను
అందుకే ఇవాల్టి నుండి నీకు ఏమై లా ఉండటం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను... చాల ఫ్రెండ్ట్ బ్యాచ్ మాది .. మేము నిన్ను పూర్తి అమై గా కన్విన్స్ గా మార్చేస్తాము అన్నారు..
P.S: This story was written by Anjali (Anjali sissy)
No comments yet