Part 6 - The true story and conclusion

Story of Sanjana

ఇది ఒక కుర్రాడు సంజయ్ నుండి సంజన గా ఎలా మారాల్సి వచ్చింది, తనకి జరిగిన ఆ మార్పు లో ఎదురైనా సంఘటనలు ఏంటి , ఎన్ని ఒడి దుడుకులు ఎదురుకోవాల్సి వచ్చింది, ఎన్ని ఆనందమైన క్షణాలు , ఎన్ని అవమానాలు, మితృల సహాయ సహకారాలు, చివరికి ప్రేమని పొందిన తీరు అన్ని కలగలిపినదెయ్ ఈ కథ.

  • Anjali
  • 2 years, 5 months ago
  • 0 comments
  • 0 👍
  •  👁

ఉదయం అయింది ...నాకు కళ్ళు తేర్చట్లేదు ..మానసికంగా ..శారీరకంగా ..నొప్పి ..శరీరం లో ఎం తెలీదు అసలు ... నన్ను ఉదయం... అభిషేక్, సంధ్య కావ్య శృతి కలిసి హాస్పిటల్ టిస్కెల్లరు వొంటి చుట్టు టవల్ కప్పి హాస్పిటల్ లో నాకు ట్రీట్ మెంట్ ఇచ్చారూ... రేప్ చేసినట్టు కన్ఫర్మ్ చేసారూ... కావ్య: సారీ వే తప్పు మాదే నిన్ను బాయ్స్ హాస్టల్ లో ఉంచకుండా ఉండాల్సింది ... మేం తప్పు చేసాము శృతి: నీకు ఏం కాదు మేం ఉన్నాం చుకుంటాము నిన్ను .. భయ పడకు వే .. సంధ్య: వల్లకి అసలు సిగ్గు లేదు వే .. మృగాల లా ఇలా చేసారు .. వల్లని ఒడలము మేము శిక్ష పడే లా చేస్తాము

అభిషేక్: సంజనా .. లైఫ్ లో నేన్ ఎపుడు అన్కోలేదు ఇలాంటి రోజు వస్తుంది అని... నీతో చాలా కనెక్ట్ అయ్యను... కానీ సడన్ గా ఆ రోజు నువ్వు అబ్బాయి అని తెలిసేసర్కి చాలా కోపం వచ్చింది ఎందుకు ఇలా మోసం చేసావు అని .. నేను ఒక్క రోజు కాదు కాని ఇలా అయిపోతుంది అంకోలేదు .. వల్లని ఆశలు ఒద్దలను నేను ఇలాంటి అర్దం చేస్కునే బాయ్‌ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఉన్నారు అని లక్కీ గా ఫీల్ అయ్యాను... కొన్నాళ్లు పాటూ రెస్ట్ తీస్కునా... కొంచెం కోలుకోండి అయ్యను అన్పించింది...

మరుసటి రోజు కావ్య ఒచ్చింది హాస్పిటల్ కి … కావ్య: నిన్ను అలా వాళ్ళు నలుగురు అబ్బాయిలు లాక్కెళ్లటం హాస్టల్ కెమెరాలో రికార్డ్ అయిందే... అన్నీ అయినా నిన్ను నిర్దక్షిణ్యం గా బయటకి పడేయ్టం కూడా రికార్డ్ అయ్యింది... హాస్పిటల్ వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేసారు నిన్ను రేప్ చేసారని... ఈ ప్రూఫ్స్ అన్నీ తీస్కెల్లి ఫిర్యాదు... గార్డు పైనా కుడా ఫిర్యాదు పెట్టం విన్నా కూడా పాటిచ్కోకుండా ఉన్నాడు అని సంజన: వాళ్లని అసలు ఊడలేదు వే .. నా లైఫ్ లో ఇలా ఎప్పుడు ఔతుంది నేను... నరకం అనుభవించా నే... నిన్న అన్నీ రకాలుగా... మరి నా సస్పెన్షన్ ఇంకా పోలీస్ కంప్లైంట్ ఎం అంటే కాలేజీ వాళ్ళు.. నాకు భయం గా ఉంది. . కావ్య: నీ సస్పెన్షన్ ఆపేసరే.. నీకు కాలేజ్ లో చదువుకోడంకి పర్మిషన్ ఇచ్చారూ.. నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు అన్నారు... కానీ గర్ల్స్ హాస్టల్ లో ఉంచడంకి ఒప్పుకోలేదు.. నువ్వు కాలేజ్ బైట రూమ్ తీస్కోనీ ఉండవే.. అదే బెస్ట్ బాయ్స్ హాస్టల్ లోవుందా సంజన: థాంక్స్ వే , అసలు ఎలా చేసావు .. ఏం చేసావు ఎలా ఒప్కునారు ... నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను ఈ జన్మ కి అన్నాను

కావ్య: నీకు ఒక విషయం చెప్పాలి వే ... నీ చినపుడు స్కూల్ టైం గుర్తుందా ... సంజన: హా గుర్తుంది వే.. ఎందుకూ సడన్ గా అడిగావు కావ్య: నీ జూనియర్ ఒక అబ్బాయి ఉందే వాడు ప్రవీణ్ అని అతను గుర్తునాడా ... సంజన: హా అవును ఏమై లాగా ఉందే వాడు అతను .. నాకు ప్రపోజ్ చేస్తే ఒద్దు అని చెప్పి కత్ర్మావు కూడా .... ఎందుకు ఇపుడు కావ్య: ఆ ప్రవీణ్ నేనే .. సంజన: నువ్వా .. ప్రవీణ్ వా ... నాకు అర్ధం కాలేదు వే ... అబ్బాయి కదా ప్రవీణ్ కావ్య: ప్లీజ్ వె ఇంకెప్డు ఆ పేరు తో పిలవకు నన్ను ... నేను పుటింది అబ్బాయి గా అయినా .. లోపల నేను ఎప్పుడు అమై నే .. అప్పుడు ఇపుడు ఎపుడ్కి ఏమి నేను .. బైట రూపం ఒకటీ అబ్బాయి లా ఉందేదీ అంతే .. స్కూల్ హెల్ప్ గా టిస్క్ బైట కి కూడా అమై లాగా మారిపోయానే నేను ..... నేను చాలా కష్టాలు పడ్డాను ... నేను చాలా మాటలు అన్నారు అంధరు నేన్ ఎప్పుడు పాటించలేదు .. కాని నాకు నచ్చి నీకు ప్రపోజ్ చేసా ... ను ఒడ్డు అన్న పర్లేదు కాని .. నన్ను తానూ కొట్టలేదు .. వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాం అనుకుంటా.. ట్రాన్స్ జెండర్స్ హెల్ప్ చేసారు... ఇపుడు ఇలా పూర్తి కావ్య లా ఉన్నాను

సంజన: అయ్యో సారీ వే .. నాకు అపుడు అసలు సిడి ట్రాన్స్‌జెండర్ ఇవి ఎం తెలీదు బేసిక్ సెన్స్ ఉంది కాదు నాకు అపుడు ...నేను ఎప్పుడు ఆంకోలేదు ఇంతలా ఫేస్ చేసారు అని సిడి గా ట్రాన్స్ గా...నేను అనుభవం అయినా నాకు అర్దం అయింది వీ సారీ కావ్య: అసలు గా నేను సారీ చెప్పాలి వే నీకు... నీ మామూలుగా ఉండే మగ జీవితం ని కంప్లీట్ గా మార్చేసా నేను కావాలి సంజన: ఎంత మాట్లాడుతున్నావ్.. నువ్ ప్లాన్ చేసావా... కావ్య: మన కాలేజ్ లో జాయిన్ అవ్వాల్సిన సంజన కి యాక్సిడెంట్ కాలేదు వే ... తను కూడా ఒక ట్రాన్స్ జెండర్ ... ఫిమేల్ టు మేల్ ట్రాన్స్ జెండర్ ... అమై గా పుట్టిన లోపల అబ్బాయి .. నా ల చినపుడు నుండి చాలా ముఖం చేసింది కాలేజ్ లో అబ్బాయి లా ఉండాలి అనిపించింది . . ఎలాగో అర్దం కాలేడు .. టైం కి నువ్వు కాలేజ్ లో .. చిన్నపుడు నాకు చేసిన వాటికి నీ మధ్యలో పగ కూడా తీర్చుకోవచ్చి అని ప్లాన్ వేసాను .... నిన్ను అమై ల మార్చి సంజన ప్లేస్ కొ పెట్టి .. సంజన ని . .. ప్లాన్ అంత నార్మల్ గా నే అయింది ... కాని ఎవరో ని గూర్చి లీక్ చేసారు .. తర్వ్త అన్కోకుండా ఇలా అన్నీ జరిగిపోయాయ్ వే .. సారీ ఇలా అవుతుంది ఆంకోలేదా... సంజన: ఓక ట్రాన్స్ గా ఫీలింగ్స్ ఎలా ఉంటాయ్... ఇంత హింసా ముఖం చాయలా అని తెలుసుకుంటున్నాను.. సారీ వే చినపుడు నాకు ఏం తెలిసేది కాదు... ఇపుడు నేను అనుభవం అయినా నాకు అన్నీ అర్దం అయ్యాయ్ .. నీకు నా పైనా పగ ఉండదాం నేను అర్దం .. కానీ పరిస్థితులు అన్నీ మారిపోయాయ్ వే ... నాకు కూడా నిజం గా ఏమై లా ఉండాలి అని భావాలు ఒచ్చాయి .. జీవితం సాఫ్ట్ గా బాగుండి ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తో బాగుండి అన్కునే టైం కి .. ఇలా అయిపోయిందే... నిన్ను క్షమిస్తున్న వే ... నన్ను కూడా క్షమించు ve కావ్య: ఇట్స్ ఓకే వే.. ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ తీస్కోని వెళ్లి డీన్ తో మాట్లాడా.. ఇంకా నీ రేప్ గ్రంచి కాలేజీ మీద రివర్స్ లో కంప్లైంట్ పెడ్తం అన్నము... ముస్కునాడు డీన్... ఇపుడు రూం తీస్కుని బయట ఉండవే సంజన: సరే వే... కానీ ఒంటరిగా ఎలా అని భయం గా ఉందీ వే... కావ్య: ఎం పర్లేదు లే వే ...నీకు అభిషేక్ ఉంటాడు తోడు గా ... ఒచ్చాడు మాట్లాడాడు అత్తాని తో కూడ కావ్య ఏల్పోయింది ... నేను అభిషేక్ కలిసి ఉన్నాము … అభిషేక్ నేను ఇద్దరం ప్రైవేట్ గా ఉన్నాము సంజన: అభిషేక్ సారీ.. నేను నీకు ముందు గా చెప్పాల్సింది.. డింకీ నువ్వే శిక్ష వేసిన బరిస్తాను ప్లీజ్ నన్ను ఒదిలేయకు... నువ్ అంటే నాకు చాలా ఇష్టము అభిషేక్: సంజనా .. నువ్ నాకు ఎపుడ్కి సంజన వే .. ఇప్పుడు కూడా ... కాని అది తెలిసి నాకు కోపం వచ్చింది .. ఆ రోజు నీతో మాట్లాడకుండా నేను కూడా తప్పు చేసా నే అందుకే ఇప్పుడు ఇలా అయింది .. నన్ను క్షమించు . ఇష్టం వే .. నీతో గడిపిన జీవితం నాకు చాలా నచ్చింది ... నేను ఎపుడు ఒద్దలను నిన్ను సంజన: 😪😪😪 థాంక్యూ బావా... ఇంత అవగాహన అబ్బాయి దొర్కుతాడు అని నా కలలో కూడా ఎపుడు అన్కోలేదు నేను ..... నేను ఏంటో చెప్పాలి కానీ ఎక్కడ దూరం అయిపోతావేమో అని చెప్పలేదు ... తప్పు నాది కూడా ఉంది .... ఆ రోజు నీకు కోపం రావడంలో తప్పు లేదు బావ ... వాళ్ళు మృగాలు .. వాళ్ళ ప్రవర్తన కి నిన్ను నిందలు చేస్కోకు .... నీ లాంటి అర్థం చేసుకోవడం అబ్బాయి దొర్కడం నా అదృష్టం బావ ... ఇంత పెద్ద విషయం తెల్సిన నాతో ఉంటాను అన్నావు .. నేను నిన్ను చూడు ninnu life lo ఒకప్పుడు అబ్బాయి గా ఉన్నా .. ఇపుడు మొత్తం మీద ఫీలింగ్స్ ఒచ్చేశాయ్ నాకు .. నీతో నేను గడిపిన టైమ్ లో అబ్బాయి అనే విషయం పూర్తిగా మార్చిపోయా బావా .. నిజం గా చాలా హ్యాపీగా ఉన్నాను ... లైఫ్ మొత్తం నీతో నే ఉంటాను హాస్పిటల్ నుండీ రికవరీ అయ్యి కాలేజ్ కి ఓచాను .. కాలేజీ చూడగానే లోపల భయం మల్లి .. ఆ రేప్ గుర్తొచ్చి ఏడ్చేసా... లైఫ్ లాంగ్ అలాంటి మచ్చ పోదు అని అర్దం అయ్యింది.... కానీ అభి ఇంకా నా ఫ్రెండ్స్ ధైర్యం గా కాలేజీ కి వెళ్ళాను... ఆ నలుగురిని జైలుకి పంపారు... నన్ను రేప్ చేసినందుకు... హాస్పిటల్ ఇనాక్ కెమెరా ప్రూఫ్స్ బేసిస్ మిధ గా స్ట్రాంగ్ కేస్ అయింది వాళ్ళ మీద సంజన గా నన్ను అంధరు ఒప్పుకో చెయ్యడంకి టైం పాడింది... కాలేజ్ 3వ సంవత్సరం అయ్యేస్ర్కి నేను సర్జరీ చేసి పూర్తి అమై లా మరిపోయాను... అపుడ్దాకా అందరు అంగీకరించారు... ఇపుడు నేను 4వ సంవత్సరంలో ఉన్నాను .. మంచి స్నేహితులున్నారు ... మంచి అర్దం చేస్కునే బాయ్‌ఫ్రెండ్ ... లైఫ్‌లో ఇలా అర్దం చేసుకుంటూ , ట్రాన్స్‌ ఐనా సీసీ ఐనా చాలా హ్యాపీగా ఉంటారు .. ఎవరికీ ఎం ప్రాబ్లమ్ క్రియేట్ చేసారు ... .వాళ్ళు కూడా మనుషులు అని గుర్తించాలి ఇలా నేను సంజయ్ నుండి సంజన గా మారిపోయాను .. ఇదే నా కదా ....

P.S: This story was written by Anjali (Anjali sissy)

0 Comments

    No comments yet

Leave a Comment

Your message and name are required.Required fields are marked*.