Part 3: మాచింగ్ ..మాచింగ్

Lucky Charm

ఇది ఒక అందమైన భార్యాభర్తల కథ, వారి మధ్య ప్రేమ అనుబంధం. రత్నేశ్ ఉద్యోగంలో ఎదుర్కొనే సవాళ్ళను అతనికి ప్రియ ఎలా సహాయం చేస్తుంది, ప్రియ మరియు రత్నేశ్ కలిసి తమ కంపెనీ వ్యాపారం ఎలా పెంచుతారన్నదే ఈ కథ. ప్రభ రత్నేశ్‌కు తన లక్కీ చార్మ్‌ను ఎలా పరిచయం చేస్తుంది? ఆ లక్కీ చార్మ్ రత్నేశ్, ప్రియను ఎలా దగ్గర చేస్తుంది, అలాగే ఆఫీస్‌లో ఉన్న మహిళలు రత్నేశ్‌ను తమలో ఒకరిగా ఎలా అంగీకరిస్తారన్నదే ఈ కథ..

Next day స్నానానికి వెళ్ళేముందు ఏం బట్టలు వేసుకోవాలో డిసైడ్ అవుతూ వంటింట్లో ఉన్న ప్రభ ని పిలిచి

Ratnesh: ఈ గ్రే ప్యాంట్ and ఈ వైట్ షర్ట్ వేసుకుంటా. నాకోసం inners ఇవ్వవా.

Prabha:- లెట్ మీ చెక్. ఇవి మ్యాచ్ అవుతాయి వేసుకో.

Ratnesh: ఏంటి camisole ఇవ్వకుండా బ్రా ఇచ్చావు?

Prabha:- నా దగ్గర న్యూడ్ కలర్ camisole లేదు. వేరేవి ఏవి ఇచ్చినా వైట్ షర్ట్ లో కనపడుతాయి. బాడీ కలర్ అయితే నే కనపడవు.

Ratnesh: మరీ padded బ్రా నా?

Prabha:- నాన్ padded అయితే ఫోల్డ్స్ కనపడి చెండాలం గా ఉంటుంది. ఇది lightly padded. Chest muscles లా కనపడుతుంది.

Ratnesh: సరే let me try. కొంచం ఈ హుక్స్ పెట్టు.

Prabha:- నువ్వు నేర్చుకోవాలి రత్నా. ఇదిగో పెట్టేసాను. నా వంట మాడుతుంది. మన మేకప్ కిట్ తీసుకొని సన్స్క్రీన్ పెట్టుకొని లైట్ గా టచ్ అప్ చేసుకో. బై.

Ratnesh shirt వేసుకొని చూస్తే ఇన్షర్ట్ తరవాత షర్ట్ బాడీ కి హత్తుకుని బ్రా outline clear గా కనపడుతుంది. అది గమనించి, బ్రా పైన తన బనియన్ వేసుకొని మళ్ళీ షర్ట్ వేసుకుని చూశాడు. బానే ఉంది. ప్రభ చెప్పినట్టుగా మేకప్ చేసుకొని బయటకు వచ్చాడు.

Ratnesh: ఏమైనా కనపడుతుందా?

Prabha:- ఏం లేదు.

Ratnesh: okay. నేను స్కూటీ తీసుకు వెళతాను. నువ్వు క్యాబ్ చూసుకో.

Prabha:- ఎందుకు డబ్బులు బొక్క. నేను RE తీసుకువెళ్త లే. Bye.

ఆఫీస్ లో ప్రియ R U Ready అని అడిగింది. Yes అన్నాడు. Show me అనింది. No way అన్నాడు. Let me feel it అని hug చేసుకుంది.

Priya: OMG రత్నా... You've upgraded to a bra????

Ratnesh: (జరిగింది చెప్పాక) Don't make a fuss yaa

Priya: Keys ఇవ్వు నేను డ్రైవ్ చేస్తా. ఈ రోజు సేల్స్ ఆరగొడ్దాం.

అనుకున్నట్టే అదృష్టవశాత్తూ ఆ రోజు సేల్స్ బానే జరిగాయి. రేపటికి మరిన్ని లీడ్స్ జెనరేట్ అయ్యాయి. తన కోసం ఇంత చేస్తున్నా రత్నేష్ కోసం ఏదైనా surprise గిఫ్ట్ కొందాం అనుకుని return లో షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళింది ప్రియ.

Ratnesh: ఎందుకు ఇక్కడికి వచ్చాము?

Priya: జస్ట్ ఫాలో మీ

Ratnesh: (ఏంటి లేడీస్ section కి తీసుకు వచ్చింది అనుకుంటూ) please త్వరగా కానీ. నేను ఇంటికి వెళ్లి వంట చెయ్యాలి. ప్రభ కి ఇవ్వల లేట్ అవుతుంది అని మెసేజ్ పెట్టింది.

Priya: చేద్దువు లే కానీ ..., ముందు ఇది ఎలా ఉందో చెప్పు (అని ఒక బ్రా and ప్యాంటీ సెట్ తీసింది)

Ratnesh: (ఏంటి ఈ పిల్ల నన్ను అడుగుతుంది? అనుకుంటూ) బానే ఉంది

Priya: ఇలాంటివి కొన్ని కలర్స్ లో తీసుకోవాలా?

Ratnesh: ఏమో... నీ ఇష్టం... నేను బయట వెయిట్ చేస్తా.

Priya: ఇవ్వి ప్యాక్ చేయించుకొని వస్తా నువ్వు బిలింగ్ లైన్లో ఉండు.

Ratnesh: సరే.

బిలింగ్ దగ్గర Ratnesh టర్న్ వచ్చేంత వరకూ ఏవేవో తీసుకొని హడావిడి గా వచ్చి merchandise మొత్తం ఇచ్చింది.

Shopping తరవాత కూడా ప్రియనే డ్రైవ్ చేసింది. షాపింగ్ బాగా చేతిలో పట్టుకొని వెనక కూర్చుని అతని ఇంటి దారి చెప్పాడు Ratnesh. Actually ప్రియ ఇల్లు దూరం. సో Ratnesh స్కూటీ తను తీసుకెళ్ళి next day office కి తీసుకు వస్తాను అనింది. ఇంటి దగ్గర దిగి షాపింగ్ bag ఇవ్వబోయాడు. కానీ అందులోంచి ఇంకో చిన్న కవర్ బయటకు తీస్కుని పెద్ద కవర్ అలాగే ఇచ్చేసి That's my gift for you. You deserve it for helping me so much అనుకుంటూ వెళ్ళిపోయింది. తన కోసం ఏవో చిన్న ఐటమ్స్ కొనిందేమో అనుకోని Thanks అంటూ లోపటికి వెళ్లి తరవాత చూద్దాం లే ముందు వంట చేస్తాను ప్రభ వచ్చే టైం అయ్యింది అని షాపింగ్ బ్యాగ్ సోఫా పై పెట్టి అలాగే వంటింట్లో కి వెళ్ళాడు.

అంటూ బెడ్రూం లోకి వెళ్ళింది ప్రభ. నిజమే అనుకోని shirt and baniyaan తీసేసాడు. బ్రా తీయడం రాలేదు. ప్రభ తో తీయించుకుందాం అనుకోని అలాగే వంట చేసేశాడు. ప్రభ కి టైం పట్టింది. ఇంతలో డిన్నర్ టేబుల్ సెట్ చేశాడు. Asusual షార్ట్స్ and t shirt లో బయటకు వచ్చింది ప్రభ.

కాసేపటికి డుగు డుగు మంటూ RE bike ఆగింది. ప్రభ వచ్చిందని గమనించి వంటింట్లో ఇంకా ఫాస్ట్ గా పనులు చేస్తున్నాడు.

Prabha:- Hmmmm nice smell. ఏం వండుతున్నావ్?

Ratnesh: ఖిచిడీ, పచ్చిపులుసు. నువ్వు ఫ్రెష్ అయ్యి రా. కలిసి తిందాం.

Prabha:- ఆ షర్ట్ తీసెయ్. పోపు చిల్లుతుంది.

అంటూ బెడ్రూం లోకి వెళ్ళింది ప్రభ. నిజమే అనుకోని shirt and baniyaan తీసేసాడు. బ్రా తీయడం రాలేదు. ప్రభ తో తీయించుకుందాం అనుకోని అలాగే వంట చేసేశాడు. ప్రభ కి టైం పట్టింది. ఇంతలో డిన్నర్ టేబుల్ సెట్ చేశాడు. Asusual షార్ట్స్ and t shirt లో బయటకు వచ్చింది ప్రభ.

Prabha:- This is not fair Ratna. నేను జస్ట్ braless గా ఉన్న మొత్తం కవర్ అయ్యేట్టు t shirt వేసుకున్న. అయినా తప్పు అనే నువ్వు ఇంతలా ఎక్సపోజింగ్ చేస్తున్నవేంటి?

Ratnesh: హుక్స్ తీయడం అవ్వలేదు.

Prabha:- కొంచం సెట్ చేస్తే సూపర్ ఫిగర్ వి నువ్వు... తీసెసాను వెళ్ళు.

Ratnesh fresh అయ్యి రాగానే ఇద్దరు డిన్నర్ చేసి టీవీ చూద్దాం అని సోఫా వైపు వచ్చారు

Prabha:- ఎంటిదీ

P.S: This story was originally written by an author known as "Genderless" on the website Indian CD - Telugu Stories. The story was captivating, but like many fascinating tales, it remained incomplete. Wanting to give it a logical conclusion, I decided to continue the narrative from Part 7 through Part 11. Although I contributed nearly 50% of the story, all credit belongs to the original author, "Genderless." I have no additional information about the original author beyond this name. However, if the author ever comes across this content, I would be delighted to connect and share further details with readers.

0 Comments

    No comments yet

Leave a Comment

Your message and name are required.Required fields are marked*.