Hi, I'm Meghana Dixit
I am an Artist, who considers crossdressing as an Art !!! With Passion For Makeup, Glamour and Style. I myself am made of entirely of flaws, stitched together with good intensions.
ఇది ఒక అందమైన భార్యాభర్తల కథ, వారి మధ్య ప్రేమ అనుబంధం. రత్నేశ్ ఉద్యోగంలో ఎదుర్కొనే సవాళ్ళను అతనికి ప్రియ ఎలా సహాయం చేస్తుంది, ప్రియ మరియు రత్నేశ్ కలిసి తమ కంపెనీ వ్యాపారం ఎలా పెంచుతారన్నదే ఈ కథ. ప్రభ రత్నేశ్‌కు తన లక్కీ చార్మ్‌ను ఎలా పరిచయం చేస్తుంది? ఆ లక్కీ చార్మ్ రత్నేశ్, ప్రియను ఎలా దగ్గర చేస్తుంది, అలాగే ఆఫీస్‌లో ఉన్న మహిళలు రత్నేశ్‌ను తమలో ఒకరిగా ఎలా అంగీకరిస్తారన్నదే ఈ కథ..
Ratnesh: ఓ ఇదా.... ప్రియా నాకోసం కొని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇవ్వల సేల్స్ బాగా అయ్యాయి అనే కృతజ్ఞత తో.
Prabha:- ఏముంది ఇంత పెద్ద బాగ్లో. Open చెయ్యలేదే?
Ratnesh: ఏమో నాకూ తెలీదు. ఓపెన్ చెయ్.
ఇద్దరూ షాక్.....!!!!!
Prabha:- Wow....! 5 sets of Bras and Panties....!!!! నాకూ ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుండు. నువ్వేమైనా అదృష్టవంతురాలవి లే...
ప్రియా కి ఫోన్ చేశాడు Ratnesh
Prabha:- Speaker లో పెట్టు
Ratnesh: ఏంటి ప్రియా? ఏమనుకుంటున్నావ్ నా గురించి? ఏంటి గిఫ్ట్? నాకు నచ్చలేదు.
Priya: షాప్ లో నచ్చాయి అన్నావ్? నిన్ను అడిగే తీసుకున్నా కదా...
Ratnesh: నేను అవి నీకోసం అనుకున్నా
Priya: too much రత్నా... నా ఇన్నర్స్ కోసం నీ ఒపీనియన్ ఎందుకు అడుగుతా? నీ lucky charm కోసం రోజూ మీ ఆవిడ బట్టలు వేసుకుంటే తనకు కూడా ఇబ్బందే కదా అని ఇవి కొనిచ్ఛాను. మీకూ మీ ఆవిడకు నచ్చకపోతే బిల్ కూడా అందులోనే ఉంది ఎక్సేంజ్ చేసుకోండి షాప్ లో.
Prabha:- పాయింట్ ఏ కదా .. హెల్లో ప్రియ .. నేను ప్రభ ను. Thank you so much for your thoughtful gifts. నువ్వొకరోజు మా ఇంటికి భోజనానికి రావాలి. మీ అయినను తీసుకొని ఈ వీకెండ్ ఒచ్చెయ్. సరేనా?
Priya: Hi ప్రభా. Thanks for inviting. బట్ నాకింకా పెళ్లి కాలేదు. బాయ్ ఫ్రెండ్ కూడా లేడు.
Prabha:- అయితే మరీ మంచిది. ఈ ఫ్రైడే ఈవెనింగ్ ఏ ఒచ్చే.... We will have a girls night out. అని ఫోన్ కట్ చేసింది.
Priya: Sure అండీ.
Ratnesh: పాయింట్ ఏంటి పాయింట్? ఆమె ఎవరు మనకు ఇన్నర్స్ కొనడానికి? మానవి మనం కొనుక్కోలేమా?
Prabha:- ఓవరాక్షన్ చేయకు. తనతో షాపింగ్ కి వెళ్ళింది నువ్వు, సెలెక్ట్ చేసుకుంది నువ్వు, మళ్ళీ పైనుంచి ఈ డైలాగులు ఎందుకు? నీకు నచ్చినవే కొనిపించుకున్నావ్. ఇక డైలీ అవ్వే వేసుకో. నీకేలాగూ షేర్ చేసుకోవడం ఇష్టం లేదన్నావు కదా ... ఇక నుంచి నీ వస్తువులు నీవి. నావి నావే. ముట్టుకోకు. (కోపంగా)
Ratnesh: నన్ను అలా వేరు చేసి మాట్లాడకు ప్రభా. నేను తట్టుకోలేను. Sorry Baby.
Prabha:- సరే. ప్రస్తుతానికి ఇవ్వి నీ cupboard లో పెట్టుకో. ఎప్పుడైనా మ్యాచింగ్ అవసరం అయినప్పుడు ఒకరివి ఒకరం వాడుకుందాం లే.
Ratnesh: సరే. కానీ ప్రభా నాకు బ్రా లు వద్దు. Camisoles ఏ కావాలి.
Prabha:- ఒద్దు ఒద్దు... ఇవి మ్యాచింగ్ pairs. రెండూ ఒకే సారి ఒకేలా వాడాలి ఒకే సారి ఉతకాలి. లేకుంటే కలర్ షేడింగ్ డిఫరెంట్ ఐపోయి రెండూ waste అయిపోతాయ్. ప్రియ తెలివైన పిల్లే. అన్నీ lightly padded వే కొనింది.
Ratnesh: సరే. పద పాడుకుందాం. రేపు పొద్దున్నే సెలూన్ కి వెళ్ళాలి నేను
Prabha:- అమ్మో... ఇంకా నయం, ముందే చెప్పావు. నేను నాకు TL గా ప్రమోషన్ రావాలని తిరుమల లో మోక్కుకున్నాను. వస్తె నీ తలనీలాలు సమర్పించుకుంటాను అనుకున్నా. కొన్ని రోజులు ఆగు. Appraisal టైం దగ్గర్లోనే ఉంది.
Ratnesh: అలాగంటే ఎలాగే... నాకు చెప్పాలి కదా... సరే లే next month చేయించుకుంటా.
Prabha:- okay. ఇలా రా facemask ఎలా పెడతారో నేను నీకు పెడుతూ నేర్పిస్తా. తరవాత నువ్వు నాకు పెట్టు. మన ఫేస్ కి మనం కేర్ తీసుకోవాలి. వెళ్లి క్లీన్ షేవ్ చేసుకో పో.
"Hey Sexy lips. I really envy you" అంది. ఎందుకు అలా ఆందో అర్థం కాక ఫన్ కోసం ప్రాస కోసం "Hey sexy hips. Same to you" అన్నాడు.
Ratnesh: (ఆఫ్టర్ 5 మిన్) చేసుకున్నా.
Prabha:- గమనించు. ఇలా astrigent తో ముందు cleanse చెయ్యాలి. తరవాల ఇలా ప్యాక్ లో నుంచి serum filled mask ఒకటి తీసుకుని ఫేస్ పై ఇలా కవర్ చెయ్యాలి. ప్యాక్ లో ఉన్న serum మొత్తం ఫేస్ and neck కి పోయాలి. ఏంటి నీ లిప్స్ ఇంత డ్రై గా ఉన్నాయి? కలర్ కూడా బాగా టాన్ అయ్యాయి? రెగ్యులర్ గా వాటర్ తాగట్లేదా? ఛీ... ఇలా ఉంటే ఎవడు అమ్మా నిన్ను కిస్ చేసేది?? ఇంద... ఇప్పటికీ అయితే నా chapstick పెడుతున్నా. రేపు నీకొకటి కొనిస్తాను. గంట గంటకి వాటర్ తాగాలి. డ్రై అనిపించినప్పుడల్ల chapstick రాసుకోవాలి.
Ratnesh: హ్మమ్...
తరవాత Ratnesh కూడా ప్రభ కి facemask పెట్టాడు. Chapstick పెడుతుంటే వత్తుగా పెట్టమంది. అలాగే పెట్టలేమో అనుకోని పెట్టాడు. ప్రభ కళ్ళు మూసుకుంది. Ratnesh కూడా మళ్ళీ ఒక సారి వత్తుగా chapstick పెట్టుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన ప్రభకి Ratnesh పెదాలు ఎర్ర గా కనపడ్డాయి. తను నవ్వుతూ... "Hey Sexy lips. I really envy you" అంది. ఎందుకు అలా ఆందో అర్థం కాక ఫన్ కోసం ప్రాస కోసం "Hey sexy hips. Same to you" అన్నాడు.
Prabha:- అవునా..., నిజమా.... You envy my hips?
Ratnesh: You have great hips. I'm sure every girl will envy you.
Prabha:- మరి నా breasts?
Ratnesh: నేనే గనుక ఒక *** ను అయితే నా సమాధి పై ఇలాంటి domes ఏ కట్టాలి అని రాసి చనిపోతా.
Prabha:- awwww.... Come on darling.... అలా ఇద్దరు బాగా ఎంజాయ్ చేసుకొని naked గానే పడుకున్నారు. Next morning brush చేసుకునేటప్పుడు ratnesh లిప్స్ ఎర్రగా ఉండటం గమనించాడు.
Ratnesh: ఏంటిది ఇలా చేసావ్ నా లిప్స్ ని?
Prabha:- నేనేం చెయ్యలేదు. నేను లైట్ గానే పెట్టా.
Ratnesh: నువ్వే కదా వొత్తుగా పెట్టమన్నావ్?
Prabha:- నాకు అలా పెట్టమన్నాను. నీకు లైట్ గానే పెట్టాను.
Ratnesh: అయ్యో ఇప్పుడెలా? ఎంత రుద్దినా ఇంకా కనపడుతూనే ఉంది.
Prabha:- పర్లేదు లే .. స్నానం చేసేటప్పుడు నన్ను పిలువు. నేను ఏదో ఒకటి చేస్తా. ఇద్దరం కలిసి స్నానం చేసి చాలా రోజులు అయ్యింది.
పద మరి అంటూ ప్రభను బాత్రూం లోకి లాక్కేలాడు. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేసారు. మైకం లో ఫోమింగ్ లోషన్ కి బదలు హెయిర్ remover lotion తో స్నానం చేసి బయటకు వచ్చారు. Eyebrows నుంచి కిందికి ఇద్దరికీ ఎంట్రుక లేకుండా ఉన్నారు. Hug చేసుకున్నప్పుడు ఇద్దరికీ hairless body's ఫీల్ చాలా నచ్చింది. రెగ్యులర్ గా ఇలాగే చేద్దాం అని డిసైడ్ అయ్యారు
P.S: This story was originally written by an author known as "Genderless" on the website Indian CD - Telugu Stories. The story was captivating, but like many fascinating tales, it remained incomplete. Wanting to give it a logical conclusion, I decided to continue the narrative from Part 7 through Part 11. Although I contributed nearly 50% of the story, all credit belongs to the original author, "Genderless." I have no additional information about the original author beyond this name. However, if the author ever comes across this content, I would be delighted to connect and share further details with readers.
No comments yet